హైదరాబాద్*, మేజర్*న్యూస్*ః తప్పుడు రాతలు, అబద్ధపు ప్రచా రానికి పెట్టింది పేరు సాక్షి పత్రిక, ఛానెల్* అంటూ టీడీపీ పొలిట్* బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నా యుడు మండిపడ్డారు. సాక్షి పత్రిక, ఛానెల్*ను అడ్డం పెట్టు కుని జగన్మోహన్*రెడ్డి తప్పుడు రాత లు రాయించడం, అబద్ధపు ప్రచా రం చేయించడం మానుకోవాలన్నారు. ఎన్టీఆర్* ట్రస్టుభవన్*లో ఆయన పత్రికాప్రతినిధులతో మాట్లాడుతూ సాక్షి పత్రికలో తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేయడానికే సగం పేజీలను కేటాయిస్తున్నారన్నారు. అవినీతి పునాదుల్లోంచి పుట్టుకొచ్చిందే సాక్షి పత్రిక, ఛానెల్* అని ఆయన దుమ్మెత్తిపోశారు. వైఎస్*ఆర్* కాంగ్రెస్* పార్టీ అధ్యక్షుడు వైఎస్* జగన్మోహన్*రెడ్డి అజెండానే సాక్షి పత్రిక, ఛానెల్* అజెండా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్మోహన్*రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తనకున్న ప్యాలెస్*లను మీడియా ప్రతినిధులకు చూపించగలరా? అంటూ ప్రశ్నించారు. ఇడుపులపాయ, పులివెందుల, బెంగుళూర్*, లోటస్*పాండ్*లోని రాజసౌధాల్లోకి ఇంతవరకు ఒక్క విలేకరినైనా తీసుకువెళ్లారా?? అని మీడియా ప్రతినిధులను అడిగారు. చంద్రబాబు ఇల్లు గురించి ప్రతి విలేకరికి తెలుసునన్నారు. చంద్రబాబు ఇంట్లో డైనింగ్*హాల్*లో కొన్ని వందలసార్లు మీడియా ప్రతినిధులు ఫొటోలు తీసుకున్నారన్నారు. జగన్మోహన్*రెడ్డి బంగ్లాలను, చంద్రబాబు నాయుడు ఇంటికి అన్ని పత్రికల ఎడిటర్లను, విలేకరులను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్మోహన్*రెడ్డి తన బంగ్లాలకు తీసుకువెళ్లడానికి సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. అప్పుడు ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయించుకుంటారని ఎర్రన్నాయుడు అన్నారు. జగన్మోహన్*రెడ్డికి చెందిన లోటస్*పాండ్*లోని ఇల్లు కొనేరు ప్రసాద్* సోదరుడిదని ఎర్రన్నాయుడు తెలిపారు.

Unless a man is proved as 420 in court i willn't blame anyone.
I will not support TDP or TRS or Congress or Y.S.R Congress all will surely take some money. But i would like to talk about CBN and Jagan, So many say Binamis of CBN unless it is proved i willn't say any one as victim that will be same for jagan.But i am following shakshi articles are so baseless that had no standards,Yesterday i was shocked an article with CBN house contians 6rooms excluding kitchen,hall and one guest house. But Shakshi owner had house of 70 bedroom house,1 mini cinemahall with 200seats in it,50 halls in it,dining hall for 294 members(may be he thought 294 mla seats),Meeting hall of almost same capacity in lotus pond in hyderabad and Bangalore palace was almost double in hyderaabd and almost 30 guest houses allover india, by not showing his standard of living in his own paper he is just barking at CBN. If we compare CBN and jagan,CBN(without binamis for both) is so better in all aspects for a normal middle class man can't buy a single bed room flat but jagan almost building palaces like a king with people's money.I had one doubt is CBN is CM (or) Congress man everyone unnecessarily blaming CBN who was almost 7 years away from Power.

I would like to say one thing which may not be known by many people.

In 1980's AP budget is almost <200crores per year.

When CBN was CM in 1996 it was almost 300-400crores

By 2004 CBN made State income to become almost 40,000crores by developing IT,Industrial sectors mainly private most made major creation of jobs.

Now it reached almost 1lakhs crores,

Without having many resources of income state Govt can't keep more schemes ,CBN 1st concentrated more in creation of income he played major thing done by CBN which had become an golden chance for congress to loot the wealth of AP.

So many say CBN is most Corrupt????
I willn't say he is not .
How can he do it without major incomes ???any1 may be take some amount but by seeing budget who can say congress people can do more corruption (or)TDP.A Person who is educated can be easily knows it easily who is corrupt ???

plz make ur comments....