త్రీ ఇడియట్స్ సబ్జెక్ట్ బి,సీసెంటర్లలో పెద్దగా పట్టేది కాకపోవడం కూడా ఇందుకు ఓ కారణమైంది. దానికి తోడు చూసిన వారంతా అమీర్*ఖాన్ మాతృకను గుర్తుచేసుకోవడం మరో మైనస్ అయింది. వీటన్నింటికి తోడు బిజినెస్*మేన్, బాడీగార్డ్ తదితర చిత్రాల పైరేటెడ్ సీడీలు కాస్త చూడదగ్గ క్వాలిటీతో బజారున పడిపోవడం కూడా బిజినెస్ జోరును తగ్గించింది





kaadu, Ifthamble
Reply With Quote






Bookmarks