Results 1 to 12 of 12

Thread: fake records of racha

  1. #1
    Join Date
    Dec 2010
    Posts
    82

    Default fake records of racha

    తెలుగు ఫిలిం ఇండస్త్రి లో దొంగ లెక్కల పర్వం మల్లి పునః ప్రారంభం అయ్యింది , మొన్న ఆ మద్య బిజినెస్ మాన్ కల్లెక్షన్ ల తో వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మన రామ్ చరణ్ వంతు ఒచ్చిందో ఏమో కాని మొదటి రోజు కల్లెక్షన్ లో అందరిని కొట్టేసి ఎనిమిది కోట్లు కొట్టేసం అని ఆ సినిమా నిర్మాత లు ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్ల గక్కారు.అసలు 1600 theatre లు హౌస్ ఫుల్ ఐన కాని అంత మోత్హం రాదు అని అంటున్నారు విశ్లేషకులు. సినిమా చుస్తే నేమో పాత చింతకాయ పచ్చడి ఐనప్పటికీ సినిమా కి పోసిటివ్ టాక్ తెచ్చారు చాల మంది ,దూకుడు తో పోల్చేసుకొని మా సినిమా భీభత్సం తురుము అన్నారు తీర చుస్తే దూకుడు లో ఉన్న స్క్రీన్ ప్లే , కామెడీ ఏమి లేకపోవటం తో సినిమా మీద ఫ్యామిలీ జనాలకి కి విసుగు ఒచ్చేసింది ,దూకుడు తో అసలు ఈ సినిమా కి పోలికే లేదని కొట్టి పారేస్తున్నారు !మొదటి రోజు ఇలా ఉంది ఉండొచ్చు కాని పోను పోను క్రేజ్ తగ్గిపోవటం ఖాయం అంటున్నారు ,బిజినెస్ మాన్ ఎలా అయితే 40 రోజుల తర్వాత చతికెల పడిందో ఈ సినిమా కూడా అంతే అంటున్నారు.ఇంకా రామ్ చరణ్ ఎన్ని దొంగ లెక్కలు మొదలు పెడుతున్నాడో మున్ముందు రోజుల్లో చూడాలి మరి.....
    Loading...

  2. #2
    Join Date
    Jan 2010
    Location
    Bezawada
    Posts
    83,615

    Default

    Quote Originally Posted by karna View Post

    Business man 40 days tharavatha chathikila padindha ee matter edit chesinattundhe, 4 days ayi untadhi

  3. #3
    Join Date
    Nov 2007
    Location
    hyd
    Posts
    4,882

    Default

    coorect...............

  4. #4
    Join Date
    Jun 2011
    Location
    Bellevue, WA
    Posts
    4,088

    Default

  5. #5
    Join Date
    Jun 2011
    Posts
    1,666

    Default

    bm bokka lodi

  6. #6
    Join Date
    Jun 2011
    Posts
    301

    Default

    ee M bob fans gola endo mee laga 40c vaste 100c ani No1 grosser ani vesukoledu ga
    Raccha producers icchina figure lo 80% nijamga vacchayi Fake lo M Bob ni evaru kottaleru le

  7. #7
    Cool Chaitu is offline GharanaBullodu - The Smasher
    Join Date
    Aug 2009
    Posts
    1,447

    Default

    ee pilla fans ki ee fingering ento pakka valla movies meeda

  8. #8
    Join Date
    Feb 2012
    Posts
    25

    Default

    Ee musali pans ki antha edupento babu midha.. Haha

  9. #9
    Join Date
    May 2011
    Location
    Vijayawada
    Posts
    120

    Default

    vella family vi anni fake aa

  10. #10
    Join Date
    Dec 2011
    Posts
    183

    Default

    mbob kanna fake evadu untadu ra babu producers correct fig icharu 21 ani nearly 20.9 ala chesindi

    idey mahesh aithey industry record ani 50crores eskuntadu konchem vadandi

  11. #11
    Join Date
    Feb 2012
    Posts
    25

    Default

    Poster lu hero lu vaistharani anukune erupu jenda lu jai.. Hahaha

  12. #12
    Join Date
    Dec 2010
    Posts
    386

    Default

    ee pilla bob fans ni moosi dobbali edo okkati kotti inka vere valla meeda padi edustunaru

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •