Page 24 of 25 FirstFirst ... 1422232425 LastLast
Results 461 to 480 of 486

Thread: ANR-sangraha vartalu-Titbits

  1. #461
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 345.

  2. #462
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 346.

  3. #463
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default

    అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం "ఆస్తిపరులు". ఈచిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈచిత్రం ఘనవిజయం సాధించి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ మొదలైన కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 1966 ఉత్తమచిత్రంగా నంది పురస్కారం, ఉత్తమచిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందింది. ఈచిత్రాన్ని తమిళంలో శివాజీగణేషణ్ హీరోగా 'ఎన్ తంబి' పేరుతో పునర్నిర్మించారు. హిందీలో జితేంద్ర, శత్రుఘ్నసిన్హ లతో 'భాయి హోతో ఐసా' పేరుతో పునర్నిర్మించారు. తెలుగు, తమిళ,హిందీ లలో ఈచిత్రం విజయం సాధించింది. కె.వి.మహదేవన్ స్వరకల్పనలో వచ్చిన పాటలు (1) అందరికీ తెలియనిది నీఅందంలో ఒకటుంది-ఆత్రేయ. (2) ఎర్ర ఎర్రని బుగ్గలదానా నల్లనల్లని కన్నులదానా-ఆత్రేయ (3) చలిచలిచలి వెచ్చనిచలి గిలిగిలిగిలి చక్కనిగిలి-ఆత్రేయ (4) చిట్టిఅమ్మలు చిన్నినాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈమమతలు-ఆత్రేయ(5) మగవాడివలే ఎగరేసుకుపో పగవాడివలే ననుదోచుకుపో-ఆత్రేయ (6) మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందుముందు ఉందిలే సంబరాల జాతర-ఆత్రేయ(7)సోగ్గాడే చిన్నినాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు-కొసరాజు. జగపతి పిక్చర్స్ పతాకంపై వచ్చిన ఈచిత్రంలో ముఖ్యతారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య, జయలలిత, జి.వరలక్ష్మి, రేలంగి, సూర్యాకాతం, చిత్తూరు.వి.నాగయ్య, గిరిజ, చదలవాడ, బేబి పద్మిని, గుమ్మడి,వాణీశ్రీ తదితరులు నటించారు. దర్శకత్వం: వి.మధుసూదనరావు. నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్. సంగీతం: కె.వి.మహదేవన్. ఫోటోగ్రఫీ: సి.నాగేశ్వరరావు. ఎడిటింగ్: అక్కినేని సంజీవి. మాటలు: ఆచార్య ఆత్రేయ. సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు. నేపధ్యగానం: ఘంటసాల, సుశీల. చిత్రనిడివి: 152నిమిషాలు. విడుదలతేదీ: 1966 నవంబర్ 18.

    Sangraha vaartha. ...........347.

  4. #464
    syamalrao_t is online now GharanaBullodu - The Smasher
    Join Date
    Oct 2011
    Posts
    2,052

    Default

    Super. Thanks Vijayraj garu for the valuable informations

  5. #465
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default

    Quote Originally Posted by syamalrao_t View Post
    Super. Thanks Vijayraj garu for the valuable informations
    Welcome brother. Meeru ilaa spandinchadam naku aanandam kaligistondi.

  6. #466
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 348

  7. #467
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaarta 349

  8. #468
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaarta...350.

  9. #469
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 351....v.madhusudana rao direction lo anr kanchana sarada natinchina chitram “amayakuralu.”idi annapurna vari chitramu.100days aadindi. Ee cinemaku pavitra jeevitham ani peru pettalanukunnaru.

  10. #470
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha. 352.

  11. #471
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha. 353

  12. #472
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 354.

  13. #473
    syamalrao_t is online now GharanaBullodu - The Smasher
    Join Date
    Oct 2011
    Posts
    2,052

    Default

    Dasari is one person who admired ANR so much. It is pity that there are difference of opinions in the later stage

  14. #474
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default

    Nijangaa dasari anr la madhya vaari chivari dasa lo aenduku bhinnaabhiprayalu vachhayo mari.manaku teliyadu. Appatlo anr&dnr association lu prarambhincharu. Antha abhimanam undedi dnr meeda anr abhimanulaku.kaani vaariddariki chedina taruvaatha dnr konni sandarbhalalo ithara natulanu pogidi maatladaaru. Idi dnr swabhavam ani manam anukovachhu. Ae sabhalalo aina dnr akkadi natulanu pogadadam dnr alavaatu.

  15. #475
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangrahavaartha...355.

  16. #476
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default

    sangraha vaartha 356.

  17. #477
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sngrahavaartha357.

  18. #478
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Ee paper cutting lo anr natinchina kannakuturu cinema gurinchi undi.ee cinemanu tamil nunchi telugu lo ki dubbing chesaru. Ante anr natinchina tamila cinema telugu lo kannakuturu ani release chesaru .
    Nenu ee cinema chusanu. Aithe indulo anr ku anr voice undadu. (Naaku jnapakam unnanthavaraku.)vere aevaro anr ku voice icchharu. Anukuntaanu. )

  19. #479
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 359.
    Pai post 358.

  20. #480
    Join Date
    Jun 2015
    Posts
    7,969

    Default



    Sangraha vaartha 360

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •