Page 2 of 2 FirstFirst 12
Results 21 to 40 of 40

Thread: Ka-Vi-tha kadilinche Vibhava Tharangam (kavithalu) by Anoop Reddy

  1. #21
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,830

    Default

    Quote Originally Posted by svdinesh36 View Post
    Teja.. please check your pm
    Ok bro vedam so dat we can refer in future:)
    Bro clean ur inbox msgs niku msg velatle
    10 msgs is the capacity ante :)

  2. #22
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    Quote Originally Posted by svdinesh36 View Post
    Anoop neeto naku panunnattundhi.. nee kali time cheppu
    Any time bro..ipudu job search lo unna..u can ping me any time..whatsapp num 9493383574

  3. #23
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    గోదావరి మహాపుష్కర సమయాన అంతిమ శ్వాసను విడిచి దేవైక్యమైన వారిని స్మరిస్తూ.......
    అఖండ గోదావరి.....
    అనంత దిగంతాలలో అలరారుతూ
    అజరామరమౌతూ...
    అఖిలాంధ్ర జనుల ఆనందోత్సాహాల నడుమ
    పొగ మంచు ముసుగుతెరలను తొలిచి
    నిదురలేస్తున్న సోమరి సూరీడి
    కాంతి కిరణాల శోభతో.....
    మహాపుష్కర శుభముహూర్తాన అడుగిడి
    దిశాంతాలనుండి తరలిన జనవాహినితో
    కిక్కిరిసిన తీరాల ఏరు గోదావరి.
    కిలకిల నవ్వులతో కళకళలాడుతూ
    జనసిరి పదఝరితో మురిసి
    పరవశించి ప్రవహించి పుణ్యం పంచి
    పాపాలను కడిగివేయ సంకల్పించీ
    ఆహ్వానించింది జనుల తన చెంతకు జనని.
    ఒకటి......వంద.....వేయి.......లక్ష
    లెక్క లేదు ఆ సంఖ్యకు....చిక్కులు తప్ప
    అమ్మ దరిని చేరాలని ఆశ తప్ప
    అడుగు అడుగు కదుపుతూ
    అణువు అణువు తిరుగుతూ
    అలిసి సొలసినా...విసుగెరుగక
    పుడమినుండి పుట్టుకొఛ్ఛిన చందాన
    గాలి చొరబడని రీతిలో
    చివరి మజిలీకి చేరితే.....
    నలిగిపోయాయి ఆ నవ్వులు
    మూగవోయాయి పలకరింపులు
    భయానక బీభత్సంలో.......
    స్వరమొకటే....... హాహాకారం
    లయ ఒకటే........ "విలయ" లయ
    కేకలు,అరుపులు....అరణ్యరోదన
    జనసంద్రంలో......
    తల్లి ఒడిలో లేదు బిడ్డ
    తోడు లేదు తండ్రి చేయి
    ఆలుమగలు విడివడితే
    వయసుమీరి ముదుసలులు
    తూలి,సోలి.....వాలిపోగా
    అటు పోను లేదు.....ఇటు పోను లేదు
    సాయానికి దారి లేదు
    దాహానికి నీరు లేదు
    బ్రతకాలని ఆరాటం...బ్రతికేందుకు పోరాటం
    కానీ కొందరు......
    చరమ విరమణ పత్రంపై......
    చివరి సంతకం చేసేశారు..
    దూరంగా మరలిపోయారు.....
    తమతో నడచిన..తోడుగా నిలిచిన వారినుండి....
    పోయినవారు ధన్యులు...వారికి లేదు ఏ చింత
    అగాథం మిగిలిన వారిదే భారమంతా......
    *****అశ్రునయనాలతో నా చేవ్రాలుల నివాళులు అర్పిస్తూ*****
    --------- అనూప్ --------

  4. #24
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,830

    Default

    Super

  5. #25
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,524

    Default

    Anoop, nuv kavithalu post chesthune undu..

    Maaku exams unnai so, replies ivvatle ee threadlo, 1 month tharvaathaa ee threadlo raccha cheddhaam.. Appatvaraku replies ekkuva raatle ani discourage avvuku, keep rocking..


  6. #26
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,830

    Default

    Quote Originally Posted by 3G Nag Rules.. View Post
    Anoop, nuv kavithalu post chesthune undu..

    Maaku exams unnai so, replies ivvatle ee threadlo, 1 month tharvaathaa ee threadlo raccha cheddhaam.. Appatvaraku replies ekkuva raatle ani discourage avvuku, keep rocking..

    +1

  7. #27
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    Quote Originally Posted by 3G Nag Rules.. View Post
    Anoop, nuv kavithalu post chesthune undu..

    Maaku exams unnai so, replies ivvatle ee threadlo, 1 month tharvaathaa ee threadlo raccha cheddhaam.. Appatvaraku replies ekkuva raatle ani discourage avvuku, keep rocking..

    Thanku bro..i will

  8. #28
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    friends...aashiqi 2..sunn raha hai songni naa tarahaalo telugulo trylo chesanu..
    theme asalu related kadhu...jus give feedback..
    ప్రేమా........
    మదిలో నిలిపావే...విడలేని జ్ఞాపకం..
    మాయే చేశావే..మనసాయె నీ వశం..
    బంధించే నియంత నువో
    సంధించిన శరము నువో ....
    ఆఆ.....ఆఆ......
    నిజమైన కల నాదో..కలలోని నిజమే ఇదో ...
    బహుశా నీ సావాసం నాతో...ఈనాటిది కాదేమో
    కలిసుంటే కలకాలం...కలనైనా కడతేరం....
    ఈ ఊహే నిజమయ్యే వరమై నన్నే నువు చేరావో..
    స్వప్నంలో స్వప్నంలా నన్నే కలిసీ.....
    ఆ స్వప్నం సత్యంలా నువ్వే మలిచీ...
    వింటున్నావా ప్రేమా..నా సంవేదనా...
    వింటున్నావా ప్రే...మా..నా సంవేదనా...

  9. #29
    Join Date
    Oct 2012
    Location
    Mysore
    Posts
    3,021

    Default

    Anoop.. message pettanu
    please check

  10. #30
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    Bro..okasari pm clean chei.

  11. #31
    Join Date
    Oct 2012
    Location
    Mysore
    Posts
    3,021

    Default

    Quote Originally Posted by Anoop View Post
    Bro..okasari pm clean chei.
    done

  12. #32
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    Quote Originally Posted by svdinesh36 View Post
    done
    whatsapp numbr 9493383574 bro

  13. #33
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    *******### చేతకాని వాడు ###********

    కలలోనే ఎరిగినది
    ఇలలో ఎన్నడూ జరగనిది
    అదృష్టపు మాయా మోసాల వలయంలో..
    చేతకాని తోలుబొమ్మైన వాడి
    బతుకు బాగుపడుట..
    జీవిత పయనంలో త్రోవ తప్పి
    ఊబిలో గొంతువరకు దిగి
    తోడుకై తొంగి చూస్తూ
    కొట్టుమిట్టాడే వాడికి ఆసరా దొరకుట..
    ఎవరి దారి వారిదే
    ఎవరొస్తారు వినడానికి
    వీడి బాధలూ గాధలూ
    తిరిగి తిరిగి అలసి
    విసుగెత్తి పరుగాపి
    ఎండిన పెదవులు
    మండిన గుండె
    నిండిన కళ్ళు కన్నీళ్ళతో
    మాటరాక మౌనంగా
    సగం ఆశతో అయోమయంగా
    అలసిన అడుగులతో
    అర్ధం లేని అంతం కాని దారిలో
    హెచ్చరికలైనా లేకుండా
    చాలా దూరం వచ్చేశాడు
    కంటికి కనిపించని లక్ష్యం
    కళ్ళముందు ఎన్నో మలుపులు
    కానీ తిరగలేడు..
    వచ్చినదారి గుర్తుండదు
    వెనుదిరిగి వెళ్ళలేడు
    ఈ చావుబతుకుల ఆలాపనలో
    వడివడి పరిగెడి పరిగెడి
    కలవరించి కలవరించి
    కలతచెంది అంతమొందుతాడు
    పాపం ........
    వీడొక చేతకానివాడు
    ** ___ అనూప్ ___ **

  14. #34
    Join Date
    Jul 2009
    Location
    Secunderabad
    Posts
    38,289

    Default

    hello

  15. #35
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    Hello bro

  16. #36
    Join Date
    Jun 2013
    Location
    www.nagfans.com
    Posts
    13,115

    Default

    Super!! Chala baga rasav Anoop;-)

  17. #37
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    Quote Originally Posted by Anil chaitu View Post
    Super!! Chala baga rasav Anoop;-)
    Thanks bro..anni chadivaara

  18. #38
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    మహబూబ్ నగర్ బస్సు ప్రమాద ఘటనకు స్పందిస్తూ రాసిన చిన్న కవిత.....

    ***********ఆఖరి గమనం***********

    నిశ్శ్హబ్ధ నిశీధిలో....
    నింగి నీలపురంగు పులుముకోబోతున్న వేళ
    అమాయకపు నిద్రలో మునిగిన ఊరు
    బాధ్యతలనందుకోనున్న భాస్కరుడు
    ఉనికి చాటడానికి కాచుకున్న చెట్లు
    కనురెప్పలను కలిపే చల్లటిగాలిలో
    గెలుపు గర్వంతో కొందరైతే.....
    గెలవాలనే తపనతో కొందరు
    గమ్యం చేరడానికి చేసే పయనం ఆగింది.......
    జీవితపు పొలిమేరల్లో
    కనులు మూసి తెరిచే క్షణంలో........
    ఉవ్వెత్తున ఎగసిన మంటలు.....
    నీలమవ్వాల్సిన నింగిని.......... అరుణవర్ణం చేసినట్టుగా......
    అరవబోయి ఆగిపోయిన... గువ్వ నిశ్శబ్ధాన్ని చేధిస్తూ
    వికృతమైన అరుపు రాబందును రారమ్మంది........
    దిక్కులు పిక్కటిల్లేలా
    అరమోడ్పు కళ్ళతో చరాలు అచరాలై జీవచ్చ్హవాలై....
    తుదకు శవాలై శ్మశానాన్ని సృష్టిస్తే......
    కలసి వచ్చిన కలలు అలలై వెనుదిరిగాయి
    జోలపాడిన తల్లి నేడు మాట రాక మూగబోయింది
    పాలు తాగే పాప నేడు అమ్మ ఒడిలో అశువు బాసింది
    అడుగు నేర్పిన తండ్రి నేడు గుండె జారి నేలకొరిగాడు
    పసుపు కుంకుమ కరిగి పడతి పుస్తె పట్టుకు మోకరిల్లింది
    కడసారి చూపుకు కొరగాని కొడుకుకు.......
    కన్నీటి తెరలతో వీడ్కోలు పలికింది ఒక కన్నపేగు

    నిర్లక్ష్యపు పాపమో....విధిరాత ఫలితమో.....
    అంతమందీ ఆశలన్నీ రాలిపోయాయి
    కన్నవాళ్ళ కలల దీపాలారిపోయాయి

    ఏదైతేనేం......ఏమైతేనేం.......
    అంతా మౌనం.....మిగిలింది కేవలం...... సంతాపం

  19. #39
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,471

    Default

    malli paiki leputunna kaskondi.....

  20. #40
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,830

    Default

    Kanivu kanivu :)

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •