Results 1 to 7 of 7

Thread: Bruece Lee audio review

  1. #1
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    9,537

    Default Bruece Lee audio review

    రామ్* చరణ్*, శ్రీను వైట్ల సినిమా 'బ్రూస్*లీ'పై అంచనాలైతే బాగానే ఏర్పడ్డాయి. ట్రెయిలర్లు అవీ కలర్*ఫుల్*గానే ఉన్నా కానీ ఆడియో మాత్రం అనుకున్న రేంజ్*లో లేదు. ఇంతకుముందు నాయక్* సినిమాకి పాటలు అందించిన తమన్* దానికంటే ఒక పిసరంత తక్కువ స్థాయిలో ఉన్న ఆడియోనే రూపొందించాడు. దూకుడు, రేసుగుర్రం మాదిరిగా వినగానే ఛార్ట్*బస్టర్* అవుతుందనే పాటలేం లేవు.
    లే చలో పాట మంచి మెలోడీనే కానీ మాస్* అప్పీల్* లేదు. రియా రియా అనే పాట కూడా అదే తీరున ఉంది. మాస్* పాటలు లేవని కాదు కానీ అవేమంత గొప్పగా లేవు. మెగా మీటర్*, బ్రూస్* లీ పాటలు మళ్లీ వినాలనిపించేలా లేవు. ఇక పూర్తిగా ఈ పాటలని చరణ్* తన డాన్సులతోనే గట్టెక్కించాలన్నట్టు చేశాడు తమన్*. ఒకటికి రెండు సార్లు వింటే బాగున్నాయని అనిపించే పాటలు కాదు. పైగా మళ్లీ మళ్లీ వింటే ఇక వినాలనిపించేలా లేవు. మెగా అభిమానుల వరకు అబ్బా, ఆహా అంటున్నారు కానీ మిగతా వాళ్లు మాత్రం పెదవి విరిచేస్తున్నారు. ఏదేమైనా తమన్* బ్రూస్*లీ పాటలతో నిరాశ పరిచాడు.

  2. #2
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    9,537

    Default

    Hehehehe Doola tirindi yedavalaki

  3. #3
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,515

    Default

    nenu Bruce Lee songs vinledhu, but vinnavaallu maatram can't _/\_ antunnaru

  4. #4
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    9,537

    Default

    Nenu kuda vinaledu :p

  5. #5
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,234

    Default

    Nenu kuda vinaledu

  6. #6
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,234

    Default

    kani okati matram nijam bhayya,,.audio ryts oka main stream channel ki ivvali khachitamga..aa zee tv lo roju vesthunadu audio functn..manam kuda maa tv ki ichunte iragesevadu...ee tv5 lo asalu america audio release yepudu aipoindo kuda thelikunda chesesadu

  7. #7
    Join Date
    Nov 2012
    Posts
    203

    Default

    Thak god ..Vinayak thaman gaadi daggara oka song maatrame kottinchadu....

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •