Page 2 of 2 FirstFirst 12
Results 21 to 28 of 28

Thread: Brucelee collections

  1. #21
    Join Date
    Oct 2012
    Location
    Mysore
    Posts
    3,020

    Default

    Quote Originally Posted by KING TEJA View Post
    All time disasters of tfi ante chepali ga anna
    cinema ela unna Charan acting bagundhanta.. valla fans satisfy avutunnaru
    ikkada cinema choosina dhairyavantulevaraina confirm cheyandi
    aparichitudu mock adharagottadanta
    migata expression bagane chesada?

  2. #22
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,515

    Default

    Quote Originally Posted by svdinesh36 View Post
    cinema ela unna Charan acting bagundhanta.. valla fans satisfy avutunnaru
    ikkada cinema choosina dhairyavantulevaraina confirm cheyandi
    aparichitudu mock adharagottadanta
    migata expression bagane chesada?

  3. #23
    Join Date
    Jan 2010
    Location
    Bezawada
    Posts
    103,012

    Default

    నైజాం.. తెలుగు సినిమా కలెక్షన్లకు గుండెకాయ అనదగ్గ ఏరియా. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద బిజినెస్ ఏరియా కూడా ఇదే. బడా డిస్ట్రిబ్యూటర్ల పోటీ ఎప్పుడూ ఈ ఏరియా మీదే ఉంటుంది. దిల్ రాజు లాంటి నిర్మాతలు సైతం ఈ ఏరియా మీదే పెట్టుబడి పెడుతుంటారు. ఇక్కడి కలెక్షన్లను బట్టే సినిమా హిట్టా ఫట్టా అన్నది తేలుస్తారు. ఇక్కడ తెలుగు సినిమా పవర్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఒకప్పుడు పది కోట్ల లోపే ఉన్న ఈ ఏరియా హక్కులు.. ఈ మధ్య ఆ మార్కును దాటేసి 15 కోట్లకు చేరుకున్నాయి. బాహుబలి సినిమా ఆ మార్కును రూ.20 కోట్లు దాటించింది. కలెక్షన్లు దాదాపు 50 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. మహేష్ శ్రీమంతుడు సినిమా మీద రూ.14.5 కోట్లు పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్ రూ.22 కోట్ల షేర్ అందుకోవడం విశేషం.

    ఆ ఊపులోనే బ్రూస్ లీ మీద ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.13.8 కోట్లు పెట్టాడు. కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే కళ్లు తిరుగుతోంది. వీకెండ్లోనే ఇక్కడ పరిస్థితి డల్ అయిపోగా.. సోమవారం నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం రోజుకు కోటి మార్కు కూడా అందుకోవడం లేదిక్కడ. మంగళవారం అయితే మరీ దారుణంగా మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ కలిపితే రూ.35 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. సోమవారం కూడా షేర్ రూ.50 లక్షలకు అటు ఇటుగా ఉందంతే. ఇక గురువారం ‘కంచె’తో పాటు మరో రెండు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో బ్రూస్ లీ పరిస్థితి ఎలా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి నైజాంలో ‘బ్రూస్ లీ’ షేర్ రూ.7 కోట్లకు అటు ఇటుగా ఉందంతా. పది కోట్ల మార్కన్నదే అసాధ్యంగా కనిపిస్తోంది. తక్కువలో తక్కువ ఓ ఆరు కోట్ల దాకా లాస్ తప్పేలా లేదు.

  4. #24
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,286

    Default

    Quote Originally Posted by KING TEJA View Post
    Rock stdy all over
    Ela asalu. how.??

  5. #25
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,286

    Default

    Quote Originally Posted by svdinesh36 View Post
    cinema ela unna Charan acting bagundhanta.. valla fans satisfy avutunnaru
    ikkada cinema choosina dhairyavantulevaraina confirm cheyandi
    aparichitudu mock adharagottadanta
    migata expression bagane chesada?
    entanna jokulu...tv lo promos vastene remote vethakalsostundi...

  6. #26
    Join Date
    Jun 2013
    Location
    www.nagfans.com
    Posts
    13,102

    Default


  7. #27
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    9,703

    Default

    Bru Lee @ Rtc X Road's 7'th Day Noon Show Status In
    Sudharshan35 -15305/65252 (23% Full)
    Tarakarama-4531/59991 (7% Full)
    Avg Occupancy - 16% Full

  8. #28
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    9,703

    Default

    Quote Originally Posted by Anoop View Post
    Ela asalu.……… how.??
    Rock stdy disastr bro

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •