Results 1 to 7 of 7

Thread: అక్కినేని అందగాడు అఖిల్ తో రాజమౌళి

  1. #1
    Join Date
    Feb 2011
    Posts
    391

    Default అక్కినేని అందగాడు అఖిల్ తో రాజమౌళి

    దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి విడుదలై నాలుగు నెలలు పూర్తయినా ఇంకా తదుపరి చిత్రం ఏమిటనేది అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోవడంతో.. అల్లు అర్జున్ తో అని కొందరు, ఎన్టీయార్ తో అని ఇంకొందరు రకరకాల కథనాలు ప్రచురించారు. అయితే..ఆ కథనాలన్నిట్నీ కాదంటూ సింపుల్ గా నెక్స్ట్ మంత్ తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయనున్నాడు రాజమౌళి.

    ఇంతకీ సినిమా ఎవరితో అనుకొంటున్నారా.. అక్కినేని అందగాడు అఖిల్ తో. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హెల్లో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న అఖిల్.. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చోందని సమాచారం. ఇప్పటికే సినిమాకి చాలా గ్యాప్ రావడంతోపాటు.. తాను తెరకెక్కించాలనుకొంటున్న మహాభారతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేసరికి ఎలాగూ ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉంది, అందుకే ఈలోపు అఖిల్ తో సినిమా పూర్తి చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని వినికిడి.

  2. #2
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,557

    Default

    aaaaaaat kudirite matram super

  3. #3
    Join Date
    Mar 2017
    Posts
    479

    Default

    Magadheeralu,bb luvariki manaki matram mamulu cinemana vaddu saami.

  4. #4
    Join Date
    Dec 2012
    Location
    kuwait
    Posts
    508

    Default

    Idhi gossip ante. SSR ki anr award icharani ee gossip vachi vuntundhi. Mostly not true. Aithe manchide.

  5. #5
    Join Date
    Mar 2017
    Posts
    479

    Default

    SSR udont deserve legend ANR award , cheap ga gpsk,paisavasool,jlk MVS ki meeru vese tweets mee real character ki nidarshanam.

  6. #6
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,557

    Default

    Quote Originally Posted by raghuramm View Post
    SSR udont deserve legend ANR award , cheap ga gpsk,paisavasool,jlk MVS ki meeru vese tweets mee real character ki nidarshanam.
    +1

  7. #7
    Join Date
    Jan 2008
    Posts
    183

    Default

    👆

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •