Page 1 of 2 12 LastLast
Results 1 to 20 of 40

Thread: Ka-Vi-tha kadilinche Vibhava Tharangam (kavithalu) by Anoop Reddy

  1. #1
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,177

    Thumbs up Ka-Vi-tha kadilinche Vibhava Tharangam (kavithalu) by Anoop Reddy

    Thanam

    ********* తనం *********
    వస్తున్నాయి...పోతున్నాయి
    తిరిగిపోతున్నాయి తరగలు నురగలతో
    ఒడ్డునున్న చేవ్రాతను....నా రాతను తుడిచేస్తూ
    తిరిగిపోతున్నాయి తరగలు నురగలతో
    సడిచేస్తూ నా పదమును తడిపేస్తూ..
    తిరిగిపోతున్నాయి తరగలు నురగలతో
    సంధ్యా సూర్యుని తీక్షణ కిరణాల
    మూగవేడిమి సెగకు చెమటలు క్రక్కుతూ
    మెరుస్తున్న సంద్రాన్ని వీక్షిస్తూ రాసిన రాత
    క్షణాల్లో ముసిరిన ప్రణయ మేఘాల జంట
    ముందే ఆవరించిన చీకటిలో
    జల జలా రాలిన చినుకుల్లో తడిసి
    మెరుపు మెరిస్తే మూసి తెరచిన
    కనుల తలుపుల వెనుక దాగిన తలపుకు
    పెదవి కదపకనే బదులిచ్చి
    చినుకు ఆగినా కౌగిలి వీడని
    చలికి వణికినా చలించని స్మృతిపథాన
    మెదిలే ఊహకు బంధం వేసి
    'ఆ క్షణము' నా పిడికిలి జారినా
    జ్ఞాపకాల కాలం అప్పుడేనా....
    ఇంకా చూడాల్సింది చాలా ఉంది.............
    తరగలు తుడిచేస్తాయి..... అయినా
    మళ్ళీ మళ్ళీ రాశాను...రాస్తాను..."తనం"

  2. #2
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,177

    Default

    Frnds mana Anoop bro kavitha lu kuda rastadu

  3. #3
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    Thanks teja

  4. #4
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,177

    Default

    Quote Originally Posted by Anoop View Post
    Thanks teja
    Its ok bro rojuki okati pettu manolla kosam inka unay anav ga :)

  5. #5
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    Quote Originally Posted by KING TEJA View Post
    Its ok bro rojuki okati pettu manolla kosam inka unay anav ga :)
    Sure teja..manollaki nachite khachitamga pedathanu..

  6. #6
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,177

    Default

    Quote Originally Posted by Anoop View Post
    Sure teja..manollaki nachite khachitamga pedathanu..

  7. #7
    Join Date
    Oct 2012
    Location
    Mysore
    Posts
    3,020

    Default

    ippude telisindhi.. well done Anoop!

  8. #8
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,520

    Default


  9. #9
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    Quote Originally Posted by svdinesh36 View Post
    ippude telisindhi.. well done Anoop!
    Thanks bro...meeku nachithe apudapudu post chestuntanu,..

  10. #10
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    Quote Originally Posted by 3G Nag Rules.. View Post
    thanks bro

  11. #11
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,520

    Default

    Quote Originally Posted by Anoop View Post
    Thanks bro...meeku nachithe apudapudu post chestuntanu,..
    Keep rocking..

    Love midha emaina unte share cheyi..

  12. #12
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    Quote Originally Posted by 3G Nag Rules.. View Post
    Keep rocking..

    Love midha emaina unte share cheyi..
    Sure bro...nvu baga gamaniste "" thanam"" is abt love nd life...and love ante ela..hpy or failure

  13. #13
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,520

    Default

    Quote Originally Posted by Anoop View Post
    Sure bro...nvu baga gamaniste "" thanam"" is abt love nd life...and love ante ela..hpy or failure
    Happy and oka vidhamaina gaadathvam unna parledhu, kaani mari failure type oddhu..

  14. #14
    Join Date
    Feb 2014
    Location
    Warangal
    Posts
    8,520

    Default

    Ammayini, Andham'ni Varnisthu unna kudaa share chesko

  15. #15
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    Yeah bro

  16. #16
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    idi song bro...love express cheyataniki ammayi pade tension and emavthado ane bhayam...finally happy ending

    అమ్మాయిః
    కంటున్నా కలలెన్నో కన్నుల మాటున దాచి
    కన్నీటి ధారల్లో నిలిచిన నీ రూపం
    వెన్నెల్లో సంద్రంలా ఎగసే తలపుఉ తోడై
    ఊహల్లో చేస్తున్నా నీతో సావాసం.
    కవితై నే మారగా,పదమై నువు చేరగా
    దైవం శ్రుతి కలపగా,భావం మన ప్రేమగా
    అణువణువున చిరు ఆశతో..మనసును నీ ముందుంచనా..?
    కలతే చెందిన కనులతోకలవరపడి కనిపించనా..?
    ॥ కంటున్నా ॥
    ఒడిలో చేరుతావో..సుడిలో చేర్చుతావో
    ఎదనే ఎంచుతావో..వ్యధనే పెంచుతావో
    వలచుట తెలిసిన నాకు..
    తెలుపుటకెందుకు బెరుకు..
    మరచుట ఎరుగను నేను మరణం ఎదురైనా.
    నిజమై మురిపిస్తావో..
    నీడై మరిపిస్తావో..
    నాలో సగమవుతావో నను విడదీస్తావో..?
    ॥ కవితై ॥
    మార్గం చూపమంటూ మనసే అడుగుతోంది
    అర్ధం తెలియదంటూ అంతం కాదు అంటూ..
    ప్రశ్నకు బదులిస్తావో
    ప్రశ్నై ముడి వేస్తావో
    అలజడి నిండిన నాకు అనుమతి ఇస్తావో
    హరివిల్లై అలరించి
    అందక నువ్వుంటావో
    తోడై నిలబడతావో ఒంటరి చేస్తావో?

    అబ్బాయిః
    నీకై శ్వాసిస్తూ..నిన్నే ప్రేమిస్తూ
    నిన్నే చేరానే నేస్తం
    నీలో ఉంది నా ప్రాణం..
    ॥ కవితై ॥

  17. #17
    Join Date
    Apr 2015
    Location
    Nellore
    Posts
    5,379

    Default

    "తలపులు" తప్పుగా టైప్ అయింది..సరి చూసుకోండి.(మూడో లైన్)
    అలాగే అబ్బాయి రెండో లైన్ లో "" నీతో చేరానే నేస్తం"".

  18. #18
    Join Date
    Sep 2014
    Location
    hyderabad
    Posts
    11,177

    Default

    Good bro continue :)

  19. #19
    Join Date
    Oct 2012
    Location
    Mysore
    Posts
    3,020

    Default

    Anoop neeto naku panunnattundhi.. nee kali time cheppu

  20. #20
    Join Date
    Oct 2012
    Location
    Mysore
    Posts
    3,020

    Default

    Quote Originally Posted by KING TEJA View Post
    Good bro continue :)
    Teja.. please check your pm

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •